రాహుల్ కోర్టు ధిక్కారం కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
- ‘చౌకీదార్ చోర్ హై’ అని వ్యాఖ్యానించి చిక్కులు
- బేషరతుగా క్షమాపణ చెప్పిన రాహుల్
- తనకు అపారమైన గౌరవముందన్న రాహుల్
అత్యున్నత న్యాయస్థానంపై తనకు అపారమైన గౌరవముందన్నారు. తనపై దాఖలైన కోర్టు ధిక్కారం కేసును కొట్టి వేయాలని సుప్రీంను కోరారు. అందుకు సంబంధించిన అఫిడవిట్‌ను కూడా దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన తీర్పును నేడు సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.