హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. ఫిట్స్ తో రోడ్డుపై పడిపోయిన బైక్ రైడర్!
- పంజాగుట్ట సెంటర్ వద్ద ఘటన
- బాధితుడు ఆసుపత్రికి తరలింపు
- అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
దీంతో ఒక్కసారిగా ఆందోళనకు లోనైన సదరు ప్రయాణికుడు ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ ప్రయాణికుడిని స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా, ట్రాఫిక్ పోలీసుల తీరుపై అన్నివర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు ఇంతవరకూ స్పందించలేదు.