హైదరాబాద్ లో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమా చూసిన వైఎస్ జగన్!
- ఇటీవల స్విట్జర్లాండ్ పర్యటనకెళ్లిన జగన్
- హిమాచల్ కు చంద్రబాబు ఫ్యామిలీ టూర్
- ఏఎంబీ థియేటర్ లో సినిమా చూసిన వైసీపీ అధినేత
తాజాగా వైసీపీ అధినేత జగన్ ఓ హాలీవుడ్ సినిమాను చూశారు. నగరంలోని ఏఎంబీ సినిమాస్ లో ‘అవెంజర్స్ .. ఎండ్ గేమ్’ సినిమాను జగన్ వీక్షించారు. బూడిద రంగు షర్ట్, తెలుగు రంగు ఫ్యాంట్ తో థియేటర్ కు వచ్చిన జగన్, సినిమాను ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.