గడ్డం, చెవిపోగుతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్
- ‘వాల్మీకి’ ఫస్ట్‌లుక్ విడుదల
- స్వరాలు సమకూరుస్తున్న దేవిశ్రీ ప్రసాద్
- వినూత్న లుక్‌లో కనిపిస్తున్న వరుణ్‌తేజ్
గడ్డం, చెవిపోగుతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా ‘వాల్మీకి స్వాగతం.. తొలి రోజు షూటింగ్ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురుచూస్తున్నా. మండు వేసవిలో కష్టపడుతున్న సినిమాటోగ్రాఫర్ అయాంక్ బోస్‌కు ధన్యవాదాలు’ అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.