ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు రోడ్ షోపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు!
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఆపేశారు
- సినిమా ఆలస్యం కావడంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు
- ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ
అందుకే చంద్రబాబు నిర్వహించిన నెల్లూరు రోడ్ షోను ప్రజలు బాయ్ కాట్ చేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదలకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయమై ఏపీ హైకోర్టు ఈరోజు నిర్ణయం తీసుకోనుంది.