భారీ షెడ్యూల్ కోసం బయల్దేరుతున్నా.. విమాన టికెట్లను అభిమానులతో షేర్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్
- గుజరాత్ లో 'ఆర్ఆర్ఆర్' భారీ షెడ్యూల్
- తెల్లవారుజామున బయల్దేరిన తారక్, రాంచరణ్, రాజమౌళి
- ట్విట్టర్ ద్వారా తెలిపిన తారక్
ఈ విషయాన్ని తారక్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. 'ఆర్ఆర్ఆర్' భారీ షెడ్యూల్ కోసం బయల్దేరుతున్నానని ట్వీట్ చేశాడు. దీనికి తోడు ముగ్గురి టికెట్లను షేర్ చేశాడు. ఈ ట్వీట్ కు అభిమానులు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. 'ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండన్నా' అంటూ కామెంట్ చేస్తున్నారు.