'అసురన్'తో తలపడనున్న తెలుగు యంగ్ హీరో
- తెలుగులో మంచి గుర్తింపు
- తమిళ 'అసురన్' నుంచి అవకాశం
- విలన్ గా బిజీ అయ్యే ఛాన్స్
ధనుశ్ పాత్రను చాలా శక్తిమంతమైందిగా తీర్చిదిద్దారు. ప్రతినాయకుడి పాత్ర కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో, ఆ పాత్ర కోసం చాలామంది నటుల పేర్లను పరిశీలించారు. చివరికి నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'అందాల రాక్షసి' .. 'త్రిపుర' .. 'నేను లోకల్' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఇక ఈ సినిమాతో యంగ్ విలన్ గా బిజీ అవుతాడేమో చూడాలి.