శీనన్నా.. నీకు అన్యాయం జరిగిందంటూ అనుచరుల ఆవేదన.. కన్నీటి పర్యంతమైన ఎంపీ పొంగులేటి!
- తొలిసారిగా ఖమ్మం వచ్చిన పొంగులేటి
- క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అనుచరులు
- తీవ్ర ఆవేదనకు లోనైన అనుచరులు
పొంగులేటిని చూడగానే అనుచరులంతా కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదారుస్తూ పొంగులేటి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. శీనన్నా.. నీకు అన్యాయం జరిగిందంటూ అనుచరులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయాలంటూ కోరారు. జై శీనన్న నినాదాలతో పొంగులేటి క్యాంపు కార్యాలయం మారుమోగింది.