మరో జాబితాను ప్రకటించిన జనసేన.. బాలకృష్ణపై ఆకుల ఉమేశ్, జగన్‌పై చంద్రశేఖర్ పోటీ
- మరో 16 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
- అనంతపురం జిల్లాలో ఐదు స్థానాలు
- కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరులలో రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
జనసేన తాజా జాబితా ప్రకారం..
కృష్ణా జిల్లా
గుడివాడ-వీఎన్‌వీ రఘునందన్‌రావు
జగ్గయ్యపేట-ధరణికోట వెంకటరమణ
గుంటూరు జిల్లా
పొన్నూరు - బోని పార్వతీనాయుడు
గురజాల-చింతలపూడి శ్రీనివాస్
కర్నూలు జిల్లా
నంద్యాల-సజ్జల శ్రీధర్ రెడ్డి
మంత్రాలయం-బోయ లక్ష్మణ్
అనంతపురం జిల్లా
రాయదుర్గం-కె.మంజునాథ్ గౌడ్
తాడిపత్రి-కదిరి శ్రీకాంత్ రెడ్డి
కళ్యాణదుర్గం-కరణం రాహుల్
రాప్తాడు-సాకె పవన్‌కుమార్
హిందూపురం-ఆకుల ఉమేశ్
కడప జిల్లా
పులివెందుల-తుపాకుల చంద్రశేఖర్
నెల్లూరు జిల్లా
ఉదయగిరి-మారెళ్ల గురుప్రసాద్
సూళ్లూరుపేట-ఉయ్యాల ప్రవీణ్
చిత్తూరు జిల్లా
పీలేరు: బి.దినేశ్
చంద్రగిరి: డాక్టర్ శెట్టి సురేంద్ర