వైష్ణవ్ తేజ్ మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి
- హీరోగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ
- షూటింగు దశలో సినిమా
- గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా
ఈ విషయంలో తాజాగా విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయనను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన విలన్ పాత్రకి విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతాడనీ, ఈ సినిమాతో .. ఈ తరహా పాత్రలతో తెలుగులోనూ ఆయన బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.