చిత్తూరు టీడీపీ ఎంపీ సోదరికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్!
- రాజకీయ తెరపైకి వచ్చిన పద్మజ
- చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చెల్లెలిగా గుర్తింపు
- పూతలపట్టు టికెట్ ఖరారు
కాగా, ఇదే పూతలపట్టు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు బరిలోకి ఉంటారన్న విషయం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలితకుమారికి మరో చాన్స్ రావచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో లలితకుమారిపై సునీల్ 624 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.