‘ఐటీ గ్రిడ్’ కంపెనీకి కొత్త తలనొప్పి.. వైసీపీ నేత ఫిర్యాదుతో మరో కేసు నమోదు!
- హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పీఎస్ లో కేసు
- ఫిర్యాదు చేసిన వైసీపీ యూత్ వింగ్ నేత రాంరెడ్డి
- టీడీపీకి సాంకేతిక సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు వైసీపీ నేత రాంరెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అంతకుముందు లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. నలుగురు ఉద్యోగులను విచారణకు పిలిపించారు.