అదరగొడుతున్న సాహో మేకింగ్ వీడియో... 'షేడ్స్ ఆఫ్ సాహో-2'
- ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో'
- నేడు హీరోయిన్ శ్రద్ధ పుట్టినరోజు
- వీడియోను విడుదల చేసిన యూనిట్
ఇక ఈ తాజా వీడియోలో షూటింగ్ దృశ్యాలను, అత్యాధునిక వెపన్స్ ను, ఫైట్ సీన్లను చూపించారు. శ్రద్ధా కపూర్ ను సైతం ఫ్యాన్స్ కు పరిచయం చేశారు. ఈ సినిమా 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, బాలీవుడ్ నటీ నటులు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.