సమంత 'సూపర్ డీలక్స్' నుంచి ట్రైలర్ రిలీజ్
- విజయ్ సేతుపతి నుంచి 'సూపర్ డీలక్స్'
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
- మార్చి 29వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఇక విజయ్ సేతుపతి డిఫరెంట్ లుక్ కూడా ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది. రెండు భాషల్లోను సమంతకి ఒకేసారి హిట్ పడుతుందేమో చూడాలి.