100 కోట్లకు చేరువలో 'గల్లీబాయ్'
- ఈ నెల 14న వచ్చిన 'గల్లీబాయ్'
- ముంబైకి చెందిన ఓ మురికివాడ కుర్రాడి కథ
- తొలివారంలో 89.15 కోట్ల వసూళ్లు
ఓవర్సీస్ మార్కెట్ లోను వసూళ్ల పరంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అందువలన రెండవ వారంలో ఈ సినిమా 100 కోట్ల మార్కును క్రాస్ చేయడం ఖాయమని చెబుతున్నారు. ముంబైకి చెందిన ఒక మురికివాడ కుర్రాడి కథ ఇది. ఈ పాత్రలో రణ్ వీర్ సింగ్ అద్భుతంగా ఒదిగిపోయాడని అంటున్నారు. ఆయన నటనలో మరింత పరిణతి కనిపించిందని ప్రశంసిస్తున్నారు. ఆయన కెరియర్లో ఇది ఒక చెప్పుకోదగిన సినిమాగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.