సిక్సర్లలో విండీస్ ఆటగాడు గేల్ సరికొత్త రికార్డు!
- ఇంగ్లండ్ మ్యాచ్‌లో 12 సిక్సర్లతో సెంచరీ
- మూడు ఫార్మాట్లలో కలిపి 488 సిక్సర్లు
- అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు
అన్ని పార్మాట్లలో కలిపి గేల్ మొత్తం 444 మ్యాచ్‌లు ఆడగా 488 సిక్సర్లు నమోదు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 476 సిక్సర్లతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని వెనక్కి నెట్టేశాడు. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే.. గేల్ వన్డేల్లో 287 సిక్సర్లు, టెస్టుల్లో 98, టీ20ల్లో 103 సిక్సర్లు కొట్టాడు.