‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదు: రాజమౌళి
- రూ.300 కోట్లతో నిర్మిస్తున్న దానయ్య
- ఇదొక పాన్ ఇండియా చిత్రమన్న రాజమౌళి
- భారీగా పెరిగిన అంచనాలు
రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్ చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇదొక పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇటీవల లీక్ అయిన కొన్ని షూటింగ్ తాలూకు ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి.