గతంలో అనుష్కశర్మపై రణ్ వీర్ అశ్లీల వ్యాఖ్యలు.. ఆడుకుంటున్న నెటిజన్లు
- 2011లో 'కాఫీ విత్ కరణ్'లో రణ్ వీర్
- కరీనాను చూస్తుంటే చిన్న వయసులోనే మూడ్ వచ్చేదని వ్యాఖ్య
- నాటి అసభ్యకర మాటలను గుర్తు చేస్తూ ట్రోలింగ్
కరీనా కపూర్ పూల్ ఈత కొట్టడం చూస్తుంటే, చిన్న వయసులోనే తనకు మూడ్ వచ్చేదని ఆనాడు రణ్ వీర్ అంతటితో ఆగలేదు. అనుష్కకు గిల్లించుకోవాలని ఉంటే గిల్లుతానంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇది 8 సంవత్సరాల నాటి వీడియోనే అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు రణ్‌వీర్‌సింగ్‌పై మండిపడుతున్నారు. సెలబ్రిటీలు ఇలా మాట్లాడుతుంటే, నవ్వుతూ ఉన్న కరణ్ జోహార్ ను సైతం వదలడం లేదు.