తొమ్మిదో తరగతి విద్యార్థినికి టీచర్ అసభ్య మెసేజ్‌లు.. చితకబాదిన గ్రామస్థులు
- సంవత్సర కాలంగా వేధింపులు
- సెల్‌కు అసభ్య మెసేజ్‌లు
- నో చెప్పినా వినని టీచర్
ఆ సెల్‌కు జనార్దనరాజు అసభ్య మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ‘ముద్దుగా ఉన్నావు.. ముద్దు కావాలి.. ఇస్తావా? ఎస్ ఆర్ నో చెప్పు’ అని వాట్సాప్ మెస్సేజ్ పెట్టాడు. బాలిక ‘నో సార్’ అని పెట్టడంతో ‘ఓకే మెసేజ్ డిలీట్ చేసెయ్..’ అని రిప్లయ్ పెట్టాడు. ఆ రోజు సాయంత్రం మళ్లీ ‘అడిగింది ఇవ్వవా.. నీకు ఏమి కావాలన్నా ఇస్తా.. ఐలైక్ ఇట్.. అందుకోరా బంగారు’ అంటూ ముద్దు సింబల్‌తో మెసేజ్ పెట్టాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ విషయాన్ని పట్టించుకోని ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు నిలదీశారు.