'కథానాయకుడు' సినిమాపై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందన
- మనుషులు మహాపురుషులవుతారని నిరూపించిన కారణజన్ముడు ఎన్టీఆర్
- ఆయన పాత్రను అద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్
- క్రిష్, కీరవాణి, విద్యాబాలన్ లకు అభినందనలు
'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనీ,మహాపురుషులవుతారనీ నిరూపించిన కారణజన్ముడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆ మహానుభావుడి పాత్రను అత్యద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్. డైరెక్టర్ క్రిష్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, విద్యాబాలన్ మొదలైన టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా నా అభినందనలు' అని తెలిపారు.