సన్నివేశం సహజంగా రావాలని చెబుతానంతే: దర్శకుడు సంకల్ప్ రెడ్డి
- 'ఘాజీ'తో పరిచయం
- 'అంతరిక్షం'తో గుర్తింపు
- నా బలం నా స్క్రిప్ట్
సీన్ విన్న తరువాత సహజంగా వాళ్లు చేసే దానిని చూస్తాను. అవసరమైతే మళ్లీ ఒకసారి చేద్దామని చెబుతాను. మరోసారి చేసేటప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ చెబుతానంతే. ఇక టెక్నీషియన్స్ పనిలోనూ నేను ఎక్కువగా జోక్యం చేసుకోను. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత నేను ఏమనుకుంటున్నది ముందుగానే వాళ్లకి చెప్పేస్తాను. సెట్స్ పైకి వెళ్లిన తరువాత అత్యవసరమైతే తప్ప మళ్లీ వాళ్ల పనిలో కల్పించుకోను .. నా బలం .. నా స్క్రిప్ట్" అని చెప్పుకొచ్చాడు.