'జాక్ స్పారో' ఇక జానీ డెప్ కాదట!
- ఇప్పటికే ఐదు భాగాలుగా వచ్చిన 'ది పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్'
- త్వరలోనే ఆరో భాగం షూటింగ్
- కొత్త హీరోను ఇంకా ప్రకటించని నిర్మాతలు
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. పద్నాలుగేళ్ల క్రితం తొలి 'ది పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' చిత్రం విడుదల కాగా, ఆపై మరో నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక జానీ డెప్ ను తొలగించిన కారణాన్ని మాత్రం నిర్మాతలు వెల్లడించలేదు. కొత్త జాక్ స్పోరోగా ఎవరు నటిస్తారన్న విషయం తెలియాల్సివుంది.