షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు!: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు!: రోజా

  • జగన్ సోదరి షర్మిల పుట్టినరోజు నేడు
  • శుభాకాంక్షలు తెలిపిన రోజా
  • పాదయాత్ర నాటి ఫొటోను పంచుకున్న వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆమెకు వైసీపీ ఎమ్మెల్యే రోజా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే షర్మిల అమ్మ' అంటూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపారు. ఈ సందర్భంగా షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమెతో కలసి తాను నడుస్తున్న ఫొటోను అప్ లోడ్ చేశారు. మరోవైపు, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. 
roja
sharmila
birthday
YSRCP

More Telugu News