18న వైకుంఠ ఏకాదశి... భద్రాచలం టికెట్లు ఆన్ లైన్లో!
- మూడు రకాల టికెట్లు
- రూ. 1000, రూ. 500, రూ. 200
- ఆన్ లైన్ లో అందుబాటులోకి: ఈఓ
భక్తుల కోసం ఇంటర్నెట్ లో సెక్టార్ ల వారీగా టికెట్లను అందుబాటులో ఉంచామని అన్నారు. భక్తులు రూ. 1000, రూ. 500, రూ. 200 టికెట్లను కొనుగోలు చేయవచ్చని, ఈ టికెట్లను www.bhadrachalamonline.com వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.