నా వాళ్లను వదులుకున్నందు వల్లనే ఆనందంగా వున్నాను: సీనియర్ నటి కృష్ణవేణి
- కూతురికి ఎలాంటి లోటు చేయలేదు
- మనవరాలికి కూడా కోటి ఇచ్చాను
- సంపాదించే యంత్రంలా చూస్తున్నారు
ఇప్పుడు వాళ్లెవరితోను నేను మాట్లాడటం లేదు. అయిన వాళ్లంతా కూడా సంపాదించే ఒక యంత్రంలా చూస్తున్నారు. యంత్రం పాడైపోతే పక్కన పడేస్తారు .. నాలాంటి వాళ్ల పరిస్థితి కూడా అంతే. నా నుంచి నా వాళ్లు ఆశిస్తున్నది కేవలం డబ్బు మాత్రమేనని తెలుసుకుని దూరంగా ఉంటున్నాను. ఉన్నది కూడా తీసేసుకుంటే నేను కష్టాలు పడాల్సి వస్తుందని అలా చేశాను. అయినా వాళ్లందరినీ వదులుకోవడం వల్లనే ఇప్పుడు నేను ఆనందంగా ఉంటున్నాను. ఈ రోజుల్లో మన పిల్లలు మనల్ని చూస్తారనిగానీ .. చూడాలి అనిగాని అనుకోకూడదు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.