శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో విక్టరీ వెంకటేష్!
- గత రాత్రి తిరుమలకు వచ్చిన వెంకటేశ్
- ఈ వేకువజామున స్వామి సేవలో
- వీఐపీ దర్శన సమయంలో వచ్చిన డీజీపీ ఠాకూర్
ఇదిలావుండగా, ఇదే సమయంలో ఏపీ డీజీపీ ఠాకూర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి ఆయన రాగా, అధికారులు దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం పలికి, స్వామి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందించారు.