దీపికకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న అత్తవారిల్లు
- కొంకణీ, సింధీ సంప్రదాయాల్లో వివాహం
- 21, 28న బెంగుళూరు, ముంబైలో రిసెప్షన్
- 18న ముంబైకి తిరిగి రానున్న దీప్‌వీర్
కొత్తజంట ఈ నెల 18న ముంబైకి తిరిగి రానున్నారని సమాచారం. దీపికకు ఘన స్వాగతం పలికేందుకు ఆమె అత్తవారిల్లు సిద్ధమవుతోంది. ఇప్పటికే విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రణ్‌వీర్ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.