వైసీపీకి షాక్.. జనసేనలో చేరనున్న కర్రి వెంకటరమణ?
- ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు
- ఆయనతో టచ్లో ఉన్న జనసేన నాయకులు
- ఆర్థికంగా, సామాజికంగా రమణ బలమైన నాయకుడు
ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడైన వెంకటరమణ ప్రస్తుతం వైసీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పార్టీ మారితే జిల్లాలో వైసీపీకి భారీ దెబ్బతగిలినట్టే. మరోవైపు వైసీపీ అధిష్ఠానం సుబ్బారావునాయుడుని కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పించడంతో ఆయన అనుచరులు కూడా పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం.