అమలాపురంలో 10 లక్షల మందితో శెట్టి బలిజ మహాసభ నిర్వహిస్తాం!: జనసేన నేత పితాని బాలకృష్ణ
- సామాజికవర్గం సమస్యల పరిష్కారానికి
- కార్పొరేషన్ ఏర్పాటుకు పనవ్ కల్యాణ్ హామీ
- ఈ నెల 11న సభకు ఏర్పాట్లు
ముమ్మిడివరం నియోజక వర్గం సీటును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తొలిసారిగా శెట్టిబలిజ సామాజికవర్గ నేతగా తనకు కేటాయించారని పితాని బాలకృష్ణకు తెలిపారు. తద్వారా బీసీలపై ఉన్న ప్రేమను పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారన్నారు. మరోనేత గింజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలలో పేదలు ఉన్నారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాల్సిందిగా కార్యకర్తలను కోరారు.