బీజేపీలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్
- కండువా కప్పి ఆహ్వానించిన అమిత్ షా
- మతపరమైన అంశాల్లో ప్రభుత్వాల జోక్యం తగదన్న నాయర్
- ఆంటిక్స్-దేవాస్ కేసులో నిషేధం
2011లో ఆంటిక్స్-దేవాస్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మాధవన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయకూడదంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం నాయర్‌పై నిషేధం విధించింది. దీంతో అప్పటి నుంచి ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు నేరుగా బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.