భారత్-వెస్టిండీస్ రెండో వన్డే ‘టై’.. డ్రాగా ముగిసిన మ్యాచ్
- విజయలక్ష్యాన్ని చేరుకోలేకపోయిన విండీస్ జట్టు
- ఒకే ఒక్క పరుగు చేయలేక డ్రా గా ముగిసిన మ్యాచ్
- నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ స్కోర్:321/ 7
కాగా, రెండో వన్డేలో భారీ విజయ లక్ష్యం విండీస్ జట్టు ముందు ఉన్నప్పటికీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే తరుణంలో ఒకే ఒక్క పరుగును చేయలేకపోవడం గమనార్హం. తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. రెండో వన్డే కూడా భారత్ తన ఖాతాలో వేసుకుంటుందనుకున్న అభిమానుల ఆశ నెరవేరలేదు.