తక్షణం విధుల్లో చేరండి: నాగేశ్వరరావుకు ప్రభుత్వం ఆదేశం
- రాత్రి సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన నాగేశ్వరరావు
- ఉత్తర్వులు వెలువరించిన డీవోపీటీ
- ఏడాదిన్నరగా జేడీగా ఉన్న నాగేశ్వరరావు
కాగా, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య కొనసాగిన వర్గ పోరుతో సీబీఐ పరువు బజారున పడగా, ప్రధాని సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ గత రాత్రి సెలవుపై పంపిన ఉన్నతాధికారులు, ఆపై ఆగమేఘాలపై ఫైళ్లను కదిలించి, నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్ గా నియమించడం జరిగింది.