గిఫ్ట్ పంపిన నారా బ్రాహ్మణి.. ఉద్వేగానికి లోనైన జూనియర్ ఎన్టీఆర్
- తారక్ పై ప్రశంసలు కురిపించిన బ్రాహ్మణి
- హరికృష్ణ పాత ఫొటోలతో కూడిన సీడీని గిఫ్ట్ గా పంపిన వైనం
- కృతజ్ఞతలు తెలిపిన తారక్
ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన తన పెదనాన్న హరికృష్ణ పాత ఫొటోలను సేకరించి, వాటిని ఆల్బమ్ గా చేయించి, సీడీ రూపంలో ఎన్టీఆర్ కు బ్రాహ్మణి పంపించారు. ఆ ఫొటోలను చూసిన తారక్ ఉద్వేగానికి లోనయ్యాడు. చెల్లెలు బ్రాహ్మణికి కృతజ్ఞతలు తెలిపాడు.