అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో వీహెచ్‌పీ సంచలన తీర్మానం!
- రామాలయ నిర్మాణానికి చట్టం తీసుకురావాలి
- రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
- జనవరి 31 వరకు వేచి చూడాలని వీహెచ్‌పీ నిర్ణయం
రామాలయం నిర్మాణానికి పార్లమెంటు చట్టం తీసుకొచ్చేలా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరి 31 వరకు ఈ విషయంలో వేచి చూస్తామని, ఆ తర్వాత కూడా చట్టం తీసుకురాకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రారంభిస్తామని గోపాల్ దాస్ పేర్కొన్నారు.