స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం... బంజారాహిల్స్ లో గుట్టు రట్టు!
- 'స్టూడియో మేకర్స్ స్పా సెంటర్'లో అసాంఘిక కార్యకలాపాలు
- గత కొంతకాలంగా నిఘా ఉంచిన పోలీసులు
- దాడి చేస్తే పట్టుబడిన ముగ్గురు యువతులు
వీటిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు, కొంత కాలం నిఘా ఉంచి, ఒక్కసారిగా దాడికి దిగారు. స్పా సెంటర్ లో ఆరుగురు సిబ్బంది, ముగ్గురు యువతులు పట్టుబడగా, వారిని అదుపులోకి తీసుకుని స్పాను సీజ్ చేశారు. పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించామని, పరారీలో ఉన్న స్పా సెంటర్ యజమాని సతీష్ కోసం గాలిస్తున్నామని అన్నారు.