jr ntr: స్టైలిష్‌ లుక్స్‌లో ఎన్టీఆర్.. 'అరవింద సమేత' వర్కింగ్ స్టిల్స్!

షార్ట్స్‌లో చూడండి
జూ.ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా నుండి వర్కింగ్ స్టిల్స్ ని చిత్ర బృందం విడుదల చేసింది. యూనిట్‌ సభ్యులందరూ కలసి ఎంతో సరదాగా ఈ షూటింగ్ నిర్వహిస్తున్నట్టు ఫొటోలని బట్టి తెలుస్తోంది. స్టైలిష్‌ లుక్స్‌లో కనిపిస్తున్న ఈ ఫొటోలని చూసి అభిమానులందరూ సంబరపడిపోతున్నారు. కాగా, వచ్చే నెల 11న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
jr ntr
trivikram
Tollywood

More Telugu News