మాల్యా తనను కలవలేదని అరుణ్ జైట్లీ చెప్పడం అబద్ధం: లలిత్ మోదీ
- జైట్లీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్న లలిత్
- ఇన్‌స్టా గ్రాం ద్వారా స్పందించిన లలిత్
- జైట్లీ చెబుతున్నదంతా అవాస్తమని వెల్లడి
ఈ విషయమై తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా స్పందించిన లలిత్.. జైట్లీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని, ఆయనొక నిరుపయోగమైన ఆర్థిక మంత్రి అని విమర్శించారు. జైట్లీని విజయ్ మాల్యా కలిశారని.. అది చాలా మందికి తెలుసని అన్నారు.