వాట్సాప్ చాటింగులపై మందలించిన భర్త.. భార్య తిరగబడడంతో విషం తాగిన భర్త!
- గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
- రెండేళ్ల తరువాత ఇండియాకు వచ్చిన భర్త
- మందలించడంతో దాడికి దిగిన భర్త
అయితే, భర్తను పట్టించుకోని భార్య, ఎప్పుడు చూసినా చాటింగ్ లో నిమగ్నమై ఉండేది. దీంతో భార్యను కరీమ్ మందలించాడు. పద్ధతి మార్చుకోకపోగా, ఎదురు డాడికి దిగిన ఆమె, కరీమ్ ను కొట్టింది. దీంతో కలత చెందిన కరీమ్, విషం తాగాడు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు కరీమ్ ను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ దంపతుల మధ్య గతంలోనూ విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది.