బ్రేకింగ్ న్యూస్... ముమ్మిడివరం మండలంలో గోదావరిలో పడవ బోల్తా
- తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
- 19 మందితో వెళుతున్న పడవ
- సహాయక చర్యలు ప్రారంభం
విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ఘటనలో మృతులు ఎవరైనా ఉన్నారా? వారి వివరాలు ఏంటన్న విషయం తెలియాల్సి వుంది.