ఆసియా క్రీడల్లో ఫైనల్స్ కు దూసుకెళ్లిన భజరంగ్ పూనియా
- మంగోలియాకు చెందిన బచులిన్ పై విజయం
- 10-0 తేడాతో చిత్తు చేసిన పూనియా
- ఓటమిపాలైన పవన్ కుమార్, ఖత్రీ మౌసమ్
మరోవైపు 97 కేజీల విభాగంలో ఖత్రీ మౌసమ్ ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఇబ్రాగా మాగోపై 0-8 తేడాతో ఘోరంగా ఓడిపోయాడు. 86 కేజీల విభాగంలో పవన్ కుమార్ కూడా 0-11 తేడాతో ఇరాన్ కు చెందిన హసన్ పై ఓటమిపాలయ్యాడు.