హిట్ కాంబినేషన్లో మరో భారీ బడ్జెట్ మూవీ
- విజయ్ హీరోగా అట్లీ కుమార్ మూవీ
- గతంలో వచ్చిన 'తెరి' .. 'మెర్సెల్'
- త్వరలోనే అధికారిక ప్రకటన
అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానుందనేది కోలీవుడ్ టాక్. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తెరి' .. 'మెర్సెల్' కోలీవుడ్లో భారీ విజయాలను నమోదు చేశాయి. విజయ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఇవి చేరిపోయాయి. హ్యాట్రిక్ హిట్ కోసం ఈ ఇద్దరూ మళ్లీ రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.