ఎన్టీఆర్ ఎలా చెబితే అలా చేశాను: కేఆర్ విజయ
- మొదటిసారిగా 'రుక్మిణీదేవి'గా చేశాను
- ఆ అవకాశం ఎన్టీఆర్ ఇచ్చారు
- ఎన్టీఆర్ చెప్పినట్టుగా చేశాను
ఇది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం. రుక్మిణీ దేవి పాత్రకి సంబంధించిన నగల కోసం కొలతలు తీసుకుని మరీ తయారుచేయించారు. నా మేకప్ విషయంలో ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. కనుబొమలు ఎలా తీర్చిదిద్దాలో చూపించేవారు .. నుదుటున తిలకం కూడా దగ్గరుండే పెట్టించేవారు. ఎలా నవ్వాలో .. ఎలా వయ్యారాలు పోవాలో చెప్పేవారు. అప్పుడు నాకు పదిహేడు యేళ్లే .. చదువు కూడా పెద్దగా లేదు .. ఏమీ తెలియదు. ఎన్టీఆర్ గారు ఎలా చెబితే అలా చేశాను అంతే" అంటూ చెప్పుకొచ్చారు.