గుజరాత్ సీఎంతో రాజీనామా చేయించారు.. నేను కచ్చితంగా చెప్పగలను: హార్దిక్ పటేల్
- నిన్నటి కేబినెట్ మీటింగ్ లో రాజీనామా కోరారు
- 10 రోజుల్లో రాజీనామాను ఆమోదిస్తారు
- పాలనలో విఫలమైనందుకే రాజీనామా కోరారు
మరో పది రోజుల్లో ఆయన రాజీనామాను ఆమోదిస్తారని చెప్పారు. పటిదార్ లేదా క్షత్రియ వర్గాల నుంచి ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాన్ని నడపడంలో విజయ్ రూపానీ విఫలమైనందుకే ఆయన రాజీనామా కోరారని చెప్పారు. రాజీనామాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా... హార్దిక్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.