కుమారస్వామిని ఆహ్వానించకపోవడంలో గవర్నర్ ఉద్దేశం ఏమిటి?: చిదంబరం ఫైర్
- కాంగ్రెస్, జేడీఎస్‌లకు పూర్తి మెజార్టీ ఉంది
- అయినప్పటికీ ఆహ్వానించలేదు
- గవర్నర్ ఉద్దేశం ఏమిటి?
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు పూర్తి మెజార్టీ ఉందని, అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామిని గవర్నర్ ఆహ్వానించలేదని చిదంబరం అన్నారు. పూర్తి మెజార్టీ ఉన్న కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా ఇతరులను ఆహ్వానించడంలో గవర్నర్ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.