నా సెల్ ఫోన్ కు అసభ్య మెసేజ్ లు... పోలీసులకు ఫిర్యాదు చేసిన ముఖేష్ గౌడ్ కోడలు షిఫాలీ
- జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
- ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు
- విచారిస్తున్నామన్న పోలీసులు
కాగా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు నివసించే కాలనీలో విక్రమ్ గౌడ్ నివాసం ఉంటున్నారు. షిఫాలీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి, అసభ్యకరమైన మెసేజ్ లు పంపించిన అపరిచితుడు ఎవరన్న విషయమై దృష్టిని సారించారు. కేసును విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.