నా కళ్లే నాకు మొదటి అవకాశాన్ని తెచ్చిపెట్టాయి: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ
- భరతనాట్యం నేర్చుకున్నాను
- నటన పట్ల ఆసక్తి వుంది
- ఫస్టు మూవీ సెట్ కి కృష్ణారెడ్డి వచ్చారు
"ఒకరి సలహా మేరకు ఆయన ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోలు చూసిన దర్శకులు భరత్ నాకు కబురు చేశారు. 'జంతర్ మంతర్' సినిమా కోసం నాలాంటి కళ్లున్న అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్నారట. నేను వెళ్లి కలవడం .. సెలెక్ట్ కావడం జరిగిపోయింది. ఆ సినిమా చేస్తుండగానే ఎస్వీ కృష్ణారెడ్డిగారు సెట్ కి వచ్చి 'యమలీల' సినిమా కోసం నన్ను ఓకే చేశారు" అని చెప్పుకొచ్చారు.