తిరుమలలో మళ్లీ అగ్నిప్రమాదం.. ఆలయం చుట్టూ అలముకున్న పొగలు
- పోటులో సంభవించిన అగ్నిప్రమాదం
- మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
- ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆగని అగ్నిప్రమాదాలు
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. టీటీడీ అధికారులు ఎన్ని చర్యలను తీసుకున్నప్పటికీ... పోటులో అగ్నిప్రమాదాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పోటులో పని చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.