'డ్రైవర్ చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్లే ప్రమాదం'.. 13 మంది చిన్నారుల మృతిపై యోగి ఆదిత్యనాథ్
- యూపీలోని ఖుషీ నగర్ ప్రమాదంపై యోగి స్పందన
- స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతున్నాడు
- క్రాసింగ్ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిచ్చాడు
- డ్రైవర్‌కి వినపడలేదు
అందువల్లే, క్రాసింగ్ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిస్తున్నా డ్రైవర్‌కి వినిపించలేదని వివరించారు. డ్రైవర్ పాఠశాల నుంచే ఫోన్ మాట్లాడుతూ వ్యాన్ నడుపుకుంటూ వచ్చాడని, అయినప్పటికీ సదరు పాఠశాల యాజమాన్యం అతడిని ఎందుకు ప్రశ్నించలేదన్న విషయంపై తాము విచారణ చేపడతామని చెప్పుకొచ్చారు. నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని తెలిపారు.