అమిత్‌షా, యోగి పాల్గొన్న బహిరంగ సభ వేదిక వద్ద చెలరేగిన మంటలు
- ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఘటన
- వెంటనే అదుపులోకి తెచ్చిన కార్యకర్తలు
- షాట్‌సర్క్యూట్ వల్లే మంటలు
కాగా, ఈ సభలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కుటుంబ రాజకీయాల నుంచి రాయ్‌బరేలీకి తమ పార్టీ విముక్తి కల్పిస్తుందని, 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఆ నియోజక ఎన్నికల్లో గెలిచారని, అయినప్పటికీ అభివృద్ధి మాత్రం జరగలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము రాయ్‌బరేలీలో గెలిచి గెలిచి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.