ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన స్పీకర్ కోడెల
- సైకిల్ యాత్ర చేస్తుండగా గాయం
- గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స
- మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
కాగా, చికిత్స అనంతరం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయనకు స్కానింగ్ తీసి, రిపోర్ట్స్ పరిశీలించి ముంబయిలోని బర్డ్స్ ఆసుపత్రి వైద్యులతో చర్చించిన స్థానిక వైద్యులు.. మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోడెల శివప్రసాద్కు సూచించారు. దీంతో కోడెల గుంటూరులోని స్వగృహానికి వెళ్లారు.